
మూగ మనసులు అని టైటిల్ పెట్టాను అని ఇదేదో సినిమా గురుంచి పెట్టిన బ్లాగ్ అని అనుకోకండి
ప్రేమ అనేది ఇచ్చేది... ప్రతిఫలం ఆశించదు అది తల్లి ద్వారా ... తండ్రి ద్వారా ... తోబుట్టువుల ద్వారా .. లేదా జీవిత బాగస్వామి ద్వారా ... లేదా మంచి మనసు ద్వారా వస్తుంది ... ఈ ప్రేమ కొన్ని సంగటనలు మనసు మూగాపోయే లే చెయ్యడమే ... మూగ మనసులకి కారణం
మూగ మనసులు ఎప్పుడు కనిపిస్తాయి అంటే
౧) మీకు చాల ఇష్టమైన వ్యక్తీ మీతో ఏవో కారణాల వాళ్ళ మాట్లడనప్పుడు ... కోప్పడకుండా ... అలా చెయ్యడానికి ఏదో కారణం ఉంది అని మీ మనసు చెప్పినప్పుడు ... తను చెప్పింది సరయినదే అని అనిపించి మాట్లాడకుండా ఉంటె మనసు కాస్త బాధపద్దపుడు మీ మనసులో జరిగే సంగర్షణ .... మౌనం గా ఉండటం .... ఒక మూగ మనసు కి కారణం
౨) ప్రమించిన వ్యక్తీ దూరం అయినప్పుడు .... లేదా కొన్ని రోజులు దూరం గా ఉందాం మాట్లాడుకోకుండా అన్నపుడు ...... మూగ మనసులు ఎవరికీ చెప్పుకోలేవు ...
౩) మీరు ఏదన్న దృశ్యాన్ని లేదా ఏదన్న దృశ్య రూపకాన్ని (వీడియో , నాట్యం, నాటకం ) చూసి మనసులో .... అయ్యో పాపం అని అనుకోని ... లేదా బాధపడి ... ఎలా అయిన సరే సాయపడాలి అని మీ మనసులో నే అనుకుంటూ సయం చేద్దామని ప్రయత్నించడం కూడా ఒక రకం గా మూగ మనసులే ...
౪) మీకు చాల ఇష్టమైన వ్యక్తీ దూరమైనప్పుడు .... అది ఎవ్వరన్న కావచ్హు ... మనసులో చాల బాధ తో ఉంది .. దూరమైనా వారితో ఏదో చెప్పాలి ఎంతో చెయ్యాలి వాళ్ళకి అనిపిస్తున్న ఆ అవకాసం రాకపోతే పడే బాధ నే ... ఒక మూగ మనసు పడే బాధ
౫) మూగ మనసు కి ఊరట నివాలి అంటే దాని బాధ నుంచి బయట పడాలి అంటే ... కొన్ని మార్గాలు ఉంటాయి
౧) తనని తను సమాదాన పరుచుకోవడం
౨) తన జీవిత బాగస్వామి లేదా తల్లి తండ్రులతో చెప్పుకోవడం ...
౩) తదితరాలు ఉంటాయి ...
కొన్ని సంగటనలు మనిషి మూగ మనసుని ఇంకా మూగాపోయే ల చేస్తాయి అలంటి సంగటనలు ... కొన్ని నాకు తోచినవి ఇక్కడ పోస్ట్ చేస్తాను ...... అలాగే ఆహ మూగ మనసుల నుంచి తేరుకోవడానికి ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా కొన్ని నేను చెప్తాను ...
నా జీవితం లో నేను చవి చూసిన లేదా నేను చూసి న విషయాలు ఇక్కడ మీ అందరితో మనసు విప్పి చెప్పుకుంటాను ...
గమనిక : ఇందులో వి సంగటనలు ఎవ్వరికి సంబందించినవి కావు .... ఎవ్వరిని ఉద్దేశించినవి కావు .... ఈ బ్లాగ్ పూర్తి బాద్యత రచయిత కి ఉంది